Saturday, December 15, 2018

16/12/2018...మన్నవ సత్యం నుండి :ఈ రోజు సందేశము ...

Om Sai Master : 16/12/2018

Today's message : DATTAJAYANTI 22nd.
Today's Naamamu from Sai Baba Puja..

25th Naama of 125 : PARAMA VAIRAAGYA SWARUUPAA SAI BABA NAMASKAARAMUL NAMASKAARAMULU SHREE DATTA SHREE PAADUKAAM SHARANAM PRAPADYE SUPREETO SUPRASANNO VARADO BHAVATU...chant this naamamu not lesssthan 19 times if possible 125 times..

.(25)ఓం పరమ వైరాగ్య స్వరూప  సాయిబాబా నమస్కారములు  నమస్కారములు ..శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు...


...ఓం సాయి మాస్టర్....

సాయి మాస్టర్ గార్లు మనలను అందరిని అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను....దత్త జయంతి 22 వ తేదీ...నేను రచించిన సాయి బాబా పూజ పుస్తకము లో వ్రాసిన 125 నామములు నుండి...ఈ నామములు కు ముందు 'ఓం ' అనీ చివరన 'సాయి బాబా నమస్కారములు నమస్కారములు శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు...

https://saibabaudyamamu.blogspot.com/




(24)ఓం మితభాషణ.....

=========================


16/12/2018...ఈ: రోజు నామము:

(25)ఓం పరమ వైరాగ్య స్వరూప  సాయిబాబా నమస్కారములు  నమస్కారములు ..శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు...

=========================
ఈ నామము 19 సార్లకు తక్కువ కాకుండా వీలైతే 125 సార్లు చేయండి..

https://saibabaudyamamu.blogspot.com/
(26)జీర్ణ వస్త్రధర సాయిబాబా...(27) ఓం శిరో వస్త్ర భూషణ 
.....మిగతావి రేపటి సందేశము లో....

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Followers

Blog Archive